1 00:00:00,472 --> 00:00:04,472 ఆమె శరీరంలోకి ఎలా ప్రవేశించావు? 2 00:00:05,761 --> 00:00:07,451 కలల ద్వారా. 3 00:00:07,741 --> 00:00:12,700 మీరు విన్నారా? నేను మీకు ఏమి చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ఇది; 4 00:00:12,700 --> 00:00:19,600 ప్రవచనం యొక్క శక్తి ద్వారా దేవుడు తనలోకి ఈ సాతాను శక్తి ఎలా ప్రవేశించిందో బహిర్గతం చేస్తున్నాడు. 5 00:00:20,202 --> 00:00:23,564 నేను ముందే చెప్పాను. ఆమె కలలో ఎదో తిన్నది. 6 00:00:23,745 --> 00:00:25,365 యేసు యొక్క శక్తివంతమైన నామంలో! 7 00:00:27,993 --> 00:00:30,507 యేసు నామంలో ఆమె నుండి బయటకు రా! 8 00:00:32,771 --> 00:00:36,771 ఆమె కలలో తిన్నది. వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు. 9 00:00:37,502 --> 00:00:43,252 ఆమె దీన్ని తిన్నప్పటి నుండి, ఆమె శరీరం లోపల ఏదో కదలడం ప్రారంభించింది. 10 00:00:43,254 --> 00:00:45,274 అది ఒక సాతాను దాడి! 11 00:00:45,465 --> 00:00:54,265 నేను కలలో పాము, పచ్చి మాంసం వంటి వివిధ వస్తువులను తింటున్నట్లు చూశాను. 12 00:00:55,772 --> 00:00:58,202 కొన్ని వివిధమైన పదార్ధాలు. 13 00:00:58,265 --> 00:01:00,111 నువ్వు ఆమెకు ఏం చేసావు? 14 00:01:00,200 --> 00:01:03,820 విషం. నేను ఆమెకు విషం పెట్టాను! 15 00:01:04,088 --> 00:01:05,488 గట్టిగా మాట్లాడు! 16 00:01:05,619 --> 00:01:07,259 మేము ఆమెకు విషం పెట్టాము! 17 00:01:07,519 --> 00:01:13,529 అది నా మూత్రపిండాలను ప్రభావితం చేసింది. నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. 18 00:01:13,739 --> 00:01:18,329 కొన్నిసార్లు నేను ఇంట్లో చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాను. 19 00:01:18,546 --> 00:01:22,216 నాకు విడుదల సమయం ఎప్పుడు అని దేవుడిని అడిగాను. 20 00:01:22,386 --> 00:01:26,008 వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు. అక్కడి నుండి సాతాను విత్తనాన్ని వేశాడు. 21 00:01:26,230 --> 00:01:30,460 వింతైన కలలు రావడం వల్ల ఆమె అన్ని సంబంధాలను నాశనం చేస్తుంది. 22 00:01:30,911 --> 00:01:34,326 ఏది ఉంటే దానిని నాశనం చేస్తుంది. 23 00:01:35,330 --> 00:01:39,330 నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదో కారణం చేత నన్ను ఇష్టపడరు. 24 00:01:40,181 --> 00:01:41,941 ప్రజలు నన్ను ఇష్టపడలేదు. 25 00:01:42,208 --> 00:01:46,208 ఆమెతో సంబంధం ఏర్పరచుకోవడానికి సాతాను ఆ విత్తనాన్ని ఆమెలో పెట్టాడు. 26 00:01:46,699 --> 00:01:52,289 కొన్నిసార్లు అతను ఆమెను ప్రేమించడానికి ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చేవాడు. 27 00:01:52,727 --> 00:01:55,877 నేను దాని గురించి ఎవరికీ చెప్పలేదు. 28 00:01:56,163 --> 00:02:03,353 నేను ముఖం చూడను, కానీ ఎవరో నన్ను శారీరకంగా నిజంగా తాకుతున్నట్లు నాకు అనిపిస్తుంది. 29 00:02:03,429 --> 00:02:07,829 నేను వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం చూస్తాను. 30 00:02:07,879 --> 00:02:09,325 ఈ రోజు ఆమె విమోచన దినం. 31 00:02:09,373 --> 00:02:10,483 నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది! 32 00:02:10,483 --> 00:02:12,253 యేసు యొక్క శక్తివంతమైన నామంలో, బయటకు రా! 33 00:02:12,721 --> 00:02:14,275 యేసు నామమున బయలుదేరు! 34 00:02:14,301 --> 00:02:15,861 యేసు నామంలో ఆమె నుండి బయటకు రా! 35 00:02:15,861 --> 00:02:16,581 బయటకు రా! 36 00:02:17,103 --> 00:02:19,545 మీ శరీరమంతా, యేసు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగునుగాక! 37 00:02:19,794 --> 00:02:20,494 అగ్ని! 38 00:02:21,015 --> 00:02:22,475 పరిశుద్ధాత్మ అగ్ని! 39 00:02:22,571 --> 00:02:23,561 యేసు నామంలో! 40 00:02:25,765 --> 00:02:26,605 ధన్యవాదాలు, ప్రభూ! 41 00:02:26,711 --> 00:02:28,291 ఈ నూతన జీవితం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు! 42 00:02:28,895 --> 00:02:30,665 నేను ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 43 00:02:30,963 --> 00:02:33,145 నన్ను రక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. 44 00:02:33,388 --> 00:02:36,868 నా జీవితాంతం నేను ఆయనను సేవిస్తాను. 45 00:02:37,311 --> 00:02:38,361 యేసు, నీకు ధన్యవాదాలు! 46 00:02:38,361 --> 00:02:39,291 మీరు స్వేచ్ఛను పొందుకున్నారు! 47 00:02:39,291 --> 00:02:40,991 [చప్పట్లు] 48 00:02:40,991 --> 00:02:44,311 యేసు, నీకు ధన్యవాదాలు! హల్లెలూయ! నీకు ధన్యవాదాలు! 49 00:02:44,311 --> 00:02:58,501 [♪ సంగీతం♪]