[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.47,0:00:04.47,Default,,0000,0000,0000,,ఆమె శరీరంలోకి ఎలా ప్రవేశించావు? Dialogue: 0,0:00:05.76,0:00:07.45,Default,,0000,0000,0000,,కలల ద్వారా. Dialogue: 0,0:00:07.74,0:00:12.70,Default,,0000,0000,0000,,మీరు విన్నారా? నేను మీకు ఏమి చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ఇది; Dialogue: 0,0:00:12.70,0:00:19.60,Default,,0000,0000,0000,,ప్రవచనం యొక్క శక్తి ద్వారా దేవుడు తనలోకి ఈ సాతాను శక్తి ఎలా ప్రవేశించిందో బహిర్గతం చేస్తున్నాడు. Dialogue: 0,0:00:20.20,0:00:23.56,Default,,0000,0000,0000,,నేను ముందే చెప్పాను. ఆమె కలలో ఎదో తిన్నది. Dialogue: 0,0:00:23.74,0:00:25.36,Default,,0000,0000,0000,,యేసు యొక్క శక్తివంతమైన నామంలో! Dialogue: 0,0:00:27.99,0:00:30.51,Default,,0000,0000,0000,,యేసు నామంలో ఆమె నుండి బయటకు రా! Dialogue: 0,0:00:32.77,0:00:36.77,Default,,0000,0000,0000,,ఆమె కలలో తిన్నది. వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు. Dialogue: 0,0:00:37.50,0:00:43.25,Default,,0000,0000,0000,,ఆమె దీన్ని తిన్నప్పటి నుండి, ఆమె శరీరం లోపల ఏదో కదలడం ప్రారంభించింది. Dialogue: 0,0:00:43.25,0:00:45.27,Default,,0000,0000,0000,,అది ఒక సాతాను దాడి! Dialogue: 0,0:00:45.46,0:00:54.26,Default,,0000,0000,0000,,నేను కలలో పాము, పచ్చి మాంసం వంటి వివిధ వస్తువులను తింటున్నట్లు చూశాను. Dialogue: 0,0:00:55.77,0:00:58.20,Default,,0000,0000,0000,,కొన్ని వివిధమైన పదార్ధాలు. Dialogue: 0,0:00:58.26,0:01:00.11,Default,,0000,0000,0000,,నువ్వు ఆమెకు ఏం చేసావు? Dialogue: 0,0:01:00.20,0:01:03.82,Default,,0000,0000,0000,,విషం. నేను ఆమెకు విషం పెట్టాను! Dialogue: 0,0:01:04.09,0:01:05.49,Default,,0000,0000,0000,,గట్టిగా మాట్లాడు! Dialogue: 0,0:01:05.62,0:01:07.26,Default,,0000,0000,0000,,మేము ఆమెకు విషం పెట్టాము! Dialogue: 0,0:01:07.52,0:01:13.53,Default,,0000,0000,0000,,అది నా మూత్రపిండాలను ప్రభావితం చేసింది. నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. Dialogue: 0,0:01:13.74,0:01:18.33,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు నేను ఇంట్లో చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాను. Dialogue: 0,0:01:18.55,0:01:22.22,Default,,0000,0000,0000,,నాకు విడుదల సమయం ఎప్పుడు అని దేవుడిని అడిగాను. Dialogue: 0,0:01:22.39,0:01:26.01,Default,,0000,0000,0000,,వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు. అక్కడి నుండి సాతాను విత్తనాన్ని వేశాడు. Dialogue: 0,0:01:26.23,0:01:30.46,Default,,0000,0000,0000,,వింతైన కలలు రావడం వల్ల ఆమె అన్ని సంబంధాలను నాశనం చేస్తుంది. Dialogue: 0,0:01:30.91,0:01:34.33,Default,,0000,0000,0000,,ఏది ఉంటే దానిని నాశనం చేస్తుంది. Dialogue: 0,0:01:35.33,0:01:39.33,Default,,0000,0000,0000,,నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదో కారణం చేత నన్ను ఇష్టపడరు. Dialogue: 0,0:01:40.18,0:01:41.94,Default,,0000,0000,0000,,ప్రజలు నన్ను ఇష్టపడలేదు. Dialogue: 0,0:01:42.21,0:01:46.21,Default,,0000,0000,0000,,ఆమెతో సంబంధం ఏర్పరచుకోవడానికి సాతాను ఆ విత్తనాన్ని ఆమెలో పెట్టాడు. Dialogue: 0,0:01:46.70,0:01:52.29,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు అతను ఆమెను ప్రేమించడానికి ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చేవాడు. Dialogue: 0,0:01:52.73,0:01:55.88,Default,,0000,0000,0000,,నేను దాని గురించి ఎవరికీ చెప్పలేదు. Dialogue: 0,0:01:56.16,0:02:03.35,Default,,0000,0000,0000,,నేను ముఖం చూడను, కానీ ఎవరో నన్ను శారీరకంగా నిజంగా తాకుతున్నట్లు నాకు అనిపిస్తుంది. Dialogue: 0,0:02:03.43,0:02:07.83,Default,,0000,0000,0000,,నేను వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం చూస్తాను. Dialogue: 0,0:02:07.88,0:02:09.32,Default,,0000,0000,0000,,ఈ రోజు ఆమె విమోచన దినం. Dialogue: 0,0:02:09.37,0:02:10.48,Default,,0000,0000,0000,,నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది! Dialogue: 0,0:02:10.48,0:02:12.25,Default,,0000,0000,0000,,యేసు యొక్క శక్తివంతమైన నామంలో, బయటకు రా! Dialogue: 0,0:02:12.72,0:02:14.28,Default,,0000,0000,0000,,యేసు నామమున బయలుదేరు! Dialogue: 0,0:02:14.30,0:02:15.86,Default,,0000,0000,0000,,యేసు నామంలో ఆమె నుండి బయటకు రా! Dialogue: 0,0:02:15.86,0:02:16.58,Default,,0000,0000,0000,,బయటకు రా! Dialogue: 0,0:02:17.10,0:02:19.54,Default,,0000,0000,0000,,మీ శరీరమంతా, యేసు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగునుగాక! Dialogue: 0,0:02:19.79,0:02:20.49,Default,,0000,0000,0000,,అగ్ని! Dialogue: 0,0:02:21.02,0:02:22.48,Default,,0000,0000,0000,,పరిశుద్ధాత్మ అగ్ని! Dialogue: 0,0:02:22.57,0:02:23.56,Default,,0000,0000,0000,,యేసు నామంలో! Dialogue: 0,0:02:25.76,0:02:26.60,Default,,0000,0000,0000,,ధన్యవాదాలు, ప్రభూ! Dialogue: 0,0:02:26.71,0:02:28.29,Default,,0000,0000,0000,,ఈ నూతన జీవితం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు! Dialogue: 0,0:02:28.90,0:02:30.66,Default,,0000,0000,0000,,నేను ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Dialogue: 0,0:02:30.96,0:02:33.14,Default,,0000,0000,0000,,నన్ను రక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. Dialogue: 0,0:02:33.39,0:02:36.87,Default,,0000,0000,0000,,నా జీవితాంతం నేను ఆయనను సేవిస్తాను. Dialogue: 0,0:02:37.31,0:02:38.36,Default,,0000,0000,0000,,యేసు, నీకు ధన్యవాదాలు! Dialogue: 0,0:02:38.36,0:02:39.29,Default,,0000,0000,0000,,మీరు స్వేచ్ఛను పొందుకున్నారు! Dialogue: 0,0:02:39.29,0:02:40.99,Default,,0000,0000,0000,,[చప్పట్లు] Dialogue: 0,0:02:40.99,0:02:44.31,Default,,0000,0000,0000,,యేసు, నీకు ధన్యవాదాలు! హల్లెలూయ! నీకు ధన్యవాదాలు! Dialogue: 0,0:02:44.31,0:02:58.50,Default,,0000,0000,0000,,[♪ సంగీతం♪]