WEBVTT 00:00:00.203 --> 00:00:02.697 (ఇది టెక్‌టాక్‌కి సమయం) 00:00:02.697 --> 00:00:05.125 (పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి సమాజం నుండి చిట్కాలు) 00:00:05.125 --> 00:00:09.621 నిజానికి నా అతి పెద్ద చిట్కా ఒక ఆన్‌లైన్ డిజిటల్ ఒప్పందం ఎర్పరుచుకొవటం. 00:00:09.621 --> 00:00:12.856 పిల్లల కోసం నియమాలు మరియు మార్గదర్శకాలు ఎర్పరుచుకొవటం లంటివి. 00:00:12.856 --> 00:00:15.665 మరియు వారు సోషల్ మీడియా మరియు ఇతర సాంకేతికతలును ఎలా ఉపయోగిస్తున్నారు. 00:00:15.665 --> 00:00:19.838 నా బిడ్డా కొత్త సొఫ్త్వరె మరియు అప్లికేషన్‌లు మాత్రమె ఉపయొగించేల 00:00:19.838 --> 00:00:22.465 నిర్దరించడం ద్వర వారిని ఒన్లినె సురక్షితంగ ఉంచుతాను. 00:00:22.465 --> 00:00:25.528 నేను కూడా భరోసా ఇస్తున్నాను వారి పరికరాలలోని యాప్‌లు తగిన అనుమతులను. 00:00:25.528 --> 00:00:27.714 మాత్రమే ఉపయోగిస్తాయి 00:00:27.714 --> 00:00:29.557 "అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి" 00:00:29.557 --> 00:00:33.694 ఇది వారి ఆన్‌లైన్ కార్యకలాపాలకు కూడా వర్తిస్తుందని 00:00:33.694 --> 00:00:36.534 మరియు అపరిచితులు ఇంటర్నెట్‌లో ఉన్నారని వారికి గుర్తు చేయండి. 00:00:36.534 --> 00:00:39.404 నా పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడానికి నాకు ఇష్టమైన ఫీచర్ 00:00:39.404 --> 00:00:42.304 iPadలో "గైడెడ్ యాక్సెస్" అనేది. 00:00:42.304 --> 00:00:46.644 అందుకే, దానిని ఆన్ చేసి వారి క్రియాకలాపం పూర్తి చేసినప్పుడు దానిని ఆపుతను. 00:00:46.644 --> 00:00:50.844 వీడియో సేవలలో, పిల్లల రక్షణ ఉంది. 00:00:50.844 --> 00:00:55.874 మరియు మేము చేసే మరో పని వారు బ్రౌజింగ్ చెస్తున్నప్పుడు, వారితో పాటు ఉంటాము. 00:00:58.927 --> 00:01:02.026 (మీ కుటుంబ గోప్యతకు మొదటి స్థానం ఇచ్చే బ్రౌజర్ నుండి)