-
మాకు చెప్పబడింది - లిండేకు 853 ను ఎలా తీసివేయాలో ఖచ్చితంగా తెలియదు
-
లిండే ఖచ్చితంగా తెలియదని మాకు చెప్పబడింది
-
853 మైనస్ 283 ను ఎలా తీసివేయాలి
-
ఒక గణిత వ్యక్తీకరణను ఎంచుకోవడం ద్వారా లిండేకు సహాయం చేయండి
-
అంటే 853 మైనస్ 283 కి సమానం.
-
కాబట్టి, ఈ వీడియోను పాజ్ చేసి, మీరే దీనికి సమాధానం చెప్పగలరో లేదో చూడండి.
-
మనం కలిసి పని చేసే ముందు.
-
సరే, ఇప్పుడు మనం అన్ని ఎంపికలను చూద్దాం,
-
అవన్నీ 853 తో ప్రారంభమవుతాయి.
-
ఇప్పుడు, ఈ మొదటి ఎంపిక
వారు 200 తీసివేస్తారు
-
అది అర్ధమవుతుంది
ఎందుకంటే మన దగ్గర 2 వందలు ఉన్నాయి
-
అక్కడే
-
అప్పుడు వారు 50 తీసివేస్తారు
-
ఆపై వారు 3 తీసివేస్తారు,
-
కాబట్టి, 200 మరియు 3 అర్ధవంతంగా ఉంటాయి.
-
మీరు 853 మైనస్ 283 చూడవచ్చు
-
853 మైనస్ 200 గా,
-
మైనస్ 80, 8 పదులు ఇక్కడే,
-
మైనస్ 3.
-
కానీ వారు ఇక్కడ రాసినది అది కాదు.
-
ఇక్కడ 80 పెట్టడానికి బదులుగా,
వారు 50 పెట్టారు.
-
కాబట్టి మనం దానిని వదిలివేవచ్చు.
-
ఇక్కడ మనకు 853 మైనస్ 20 ఉంది.
-
మైనస్ 800 మైనస్ 3.
-
సరే, ఇది కొంచెం వింతగా ఉంది
-
ఎందుకంటే మన దగ్గర 2 పదులు లేవు,
మన దగ్గర 2 వందలు ఉన్నాయి
-
మరియు మన దగ్గర 8 వందలు లేవు,
మన దగ్గర 8 పదులు ఉన్నాయి,
-
కాబట్టి ఇది కూడా తప్పు.
-
ఇప్పుడు, బహుశా ఇది ఇదే కావచ్చు,
-
కానీ దీనితో మనం సౌకర్యవంతంగా ఉన్నామని నిర్ధారించుకుందాం.
-
కాబట్టి, దీనిలో 853 మైనస్ 200 ఉంది,
-
మైనస్ 53.
-
మైనస్ 30.
-
అది అర్ధమేనా?
-
సరే, దాని గురించి ఆలోచిద్దాం.
-
వాళ్ళు ఏమి చేస్తున్నారు,
-
వాళ్ళు ముందుగా 200 తీసివేస్తున్నారా,
-
కాబట్టి ఇక్కడ ఈ భాగం,
కాబట్టి అది అర్ధవంతంగా ఉంటుంది.
-
వారు మొదట దాన్ని తీసివేస్తున్నారు.
-
ఆపై వారు 53 ను తీసివేస్తున్నారు
-
ఆపై 30ని తీసివేయడం.
-
సరే, అది కూడా అంతే
-
83 ను తీసివేసినప్పుడు,
-
ఎందుకంటే 83 ను తీసివేయడం
-
53 ను తీసివేయడం లాంటిదే మరియు
-
ఆపై 30 తీసివేయడం.
-
53 ప్లస్ 30 అంటే 83.
-
ఇప్పుడు, మీరు ఆశ్చర్యపోవచ్చు
-
వాళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తారు?
-
మీ బుర్ర లో ఏమి చేయడం సులభం?
-
853 మైనస్ 200 అంటే 653.
-
నువ్వు దాని నుండి 53 తీసివేస్తావు,
-
కాబట్టి మీరు దాని నుండి 53 తీసివేస్తారు,
-
మరియు మీకు 600 మిగిలి ఉంటాయి.
-
ఆపై 600 మైనస్ 30
-
— మీరు దానిని గుర్తించి ఉండవచ్చు,
-
మీరు 60 పదులు మైనస్ 3 పదులు చేయవచ్చు —
-
అది 57 పదులు అవుతుంది,
-
లేదా మీరు దానిని మీ బుర్ర లో చేయగలరు
-
600 మైనస్ 30 అంటే 570.
-
కాబట్టి, అందుకే వాళ్ళు విదధీసారు,
-
వారు 83 ని విచ్ఛిన్నం చేశారు.
-
దానిని 80 మరియు 3 గా విభజించడానికి బదులుగా,
-
వారు దానిని 53 మరియు 30 గా విభజించారు.
-
ఫలితాన్ని అంచనా వేయడం సులభం.
-
మరొక ఉదాహరణ తీసుకుందాం.
-
కాబట్టి, ఇక్కడ మనల్ని ఖాళీని పూరించమని అడుగుతున్నారు.
-
వారు అంటున్నారు, 143 మైనస్ 79
"ఖాళీ" మైనస్ 80 కి సమానం.
-
కాబట్టి, ఈ వీడియోను పాజ్ చేసి
మీరు దీన్ని గుర్తించగలరో లేదో చూడండి.
-
కాబట్టి, ఇక్కడ కీలకం ఏమిటంటే గ్రహించడం
-
అంటే, మీకు ఇక్కడ తేడా వచ్చినప్పుడు,
-
మీరు అదే మొత్తాన్ని కూడితే లేదా తీసివేస్తే
-
ఈ రెండింటికీ,
-
తేడా అలాగే ఉంటుంది.
-
కాబట్టి, వారు 79 ని,
-
వాళ్ళు 79 ని 80 గా మార్చినట్లు కనిపిస్తోంది,
-
1 జోడించడం ద్వారా
-
మరియు మనం తేడా ఒకేలా ఉండాలని కోరుకుంటే,
-
మనం 143 కి 1 ని కూడా జోడిస్తాము,
-
కాబట్టి, 143 ప్లస్ 1 అంటే 144.
-
ఈ రెండు సంఖ్యలకు ఒకటి కలిపితే,
-
తేడా అలాగే ఉంటుంది.
-
మరియు మనము పూర్తి చేసాము.
-
కాబట్టి ఇది 144 మైనస్ 80.