< Return to Video

Completing the square

  • 0:01 - 0:04
    "వర్గము పూర్తి చేయుట" అనగానేమి?
  • 0:04 - 0:04
    ఇది ఒక వర్గ సమీకరణమును సాధించే పధ్ధతి.
  • 0:04 - 0:07
    చూడండి . నేను ఒక వర్గ సమీకరణమును రాస్తాను.
  • 0:07 - 0:10
    ఇపుడు మీకు నేను ఆ వర్గ సమీకరణమును సాధించడం ఎలాగో చూపిస్తాను.
  • 0:10 - 0:12
    ఆ తరువాత మనము మరియొక ఉదాహరణమును సాదిద్ధాము. ఆ తరవాత మాట్లాడుకుందాము.
  • 0:12 - 0:13
    మరియు దీనిని "వర్గము పూర్తి చేయుట" పధ్ధతి అని ఎందుకు అంటారో కొంచెము తెలుసుకుందాము.
  • 0:13 - 0:17
    సరే, ఇపుడు ఈ సమీకరణమును తీసుకుందాము. x స్క్వేర్ plus పదహారు x
  • 0:17 - 0:28
    minus 57 అనునది ౦ కి సమానము.
  • 0:28 - 0:33
    అయితే, మనకు తెలిసిన పద్ధతుల్లో, ఏ పద్ధతిని వాడాలి .......
  • 0:33 - 0:36
    ఈ సమీకరణమును సాధించడానికి?
  • 0:36 - 0:37
    అయితే సరే, మనము ఇచ్చిన సమీకరణము యొక్క కారణాంకాలు తెలుసుకుందాము.
  • Not Synced
    "వర్గము పూర్తి చేయుట" అనే పధ్ధతిని వివరించే వీడియో కు స్వాగతం.
Title:
Completing the square
Description:

Khan Academy's video on completing the square.

more » « less
Video Language:
English
Duration:
13:45
sagarastakala added a translation

Telugu subtitles

Incomplete

Revisions