మీరు కామంతో బాధపడుతుంటే, దీన్ని చూడండి!!!
-
0:00 - 0:04సాతాను మీకు వ్యతిరేకంగా ఒక బలహీనతను ఉపయోగిస్తున్నాడు.
-
0:04 - 0:08ఈ రోజు మీరు దీని నుండి విముక్తి పొందకపోతే, మనం ఈ గొలుసును తెంచుకోకపోతే,
-
0:09 - 0:12మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు.
-
0:13 - 0:14ఇమ్మాన్యూల్!(దేవుడు మనతో ఉన్నాడు - మత్తయి 1:23)
-
0:14 - 0:18నా పేరు ఓజీఫో కాలిన్స్. నేను జర్మనీ నుండి వచ్చాను.
-
0:21 - 0:23- బ్రదర్, నేను మీతో మాట్లాడాలి.- ధన్యవాదాలు సార్.
-
0:24 - 0:27మీరు దేవుడిని ప్రేమిస్తారు. మీరు దేవుడిని సేవించాలనుకుంటున్నారు.
-
0:27 - 0:33మీరు దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటున్నారు. మీరు దేవునిచే ఉపయోగించబడాలని కోరుకుంటున్నారు, అది మంచిది.
-
0:33 - 0:35- మీరు నాతో ఏకీభవిస్తారా?- అవునా?
-
0:35 - 0:41నేను అలాంటి వ్యక్తిని, దేవుడు నా జీవితంలో చాలా విధాలుగా అద్భుతంగా పనిచెయ్యడం నేను చూసాను
-
0:41 - 0:43మరియు నాకు దేవుడిని సేవ చేయాలనే మక్కువ ఉంది.
-
0:43 - 0:46నేను దర్శకత్వం కోసం, ఒక దిశానిర్దేశం కోసం ఇక్కడికి వచ్చాను.
-
0:46 - 0:56ఎందుకంటే కొన్నిసార్లు నేను ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లుగా, ఒక పెద్ద కూటమి లో విముక్తి కోసం ప్రార్థిస్తున్నట్లుగా కలలో నన్ను నేను చూసుకుంటాను.
-
0:56 - 0:59నేను దానిని కలలో చూసాను.
-
0:59 - 1:03నేను ఈ ప్రవచనాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి కాదు.
-
1:03 - 1:05నేను దానిని వేర్వేరు సందర్భాలలో అందుకున్నాను.
-
1:05 - 1:08దేవుడు తన పని చేయడానికి నన్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నట్లు.
-
1:08 - 1:11అదే నా పిలుపు.
-
1:11 - 1:17అందుకే నేను తీసుకోవలసిన దిశకు పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటాను.
-
1:17 - 1:20కాబట్టి ఇది 100% ధృవీకరించబడిన ప్రవచనం.
-
1:20 - 1:26మిమ్మల్ని నాశనం చేయడానికి సాతాను మీకు వ్యతిరేకంగా ఒక బలహీనతను ఉపయోగిస్తున్నాడు.
-
1:26 - 1:30మరి ఆ బలహీనతే స్త్రీల బలహీనత.
-
1:31 - 1:32- కామం.- అది నిజం.
-
1:32 - 1:34స్త్రీల పట్ల మోహం, కామం, స్త్రీల పట్ల మోహం.
-
1:34 - 1:40ఈ విషయం మీ మీదకు ఎలా వస్తుందో, ఇది మిమ్మల్ని ఎలా ఆకర్షిస్తుందో మీకు మీరే అర్థం కాలేదు.
-
1:40 - 1:46మీరు ప్రభువుతో బలంగా ఉన్నప్పుడు, మీరు ఒక రోజు మంచిగా ఉంటారు,
-
1:46 - 1:50మీరు రెండు రోజులు మంచిగా ఉంటారు, మీరు ఒక వారమంతా మంచిగానే ఉంటారు,
-
1:50 - 1:52కానీ మీకు తెలియకుండానే, ఏదో ఒకటి మీపైకి వస్తుంది!
-
1:52 - 1:55ఇది మీపై దాడి, మీ నుండి వచ్చే ఆలోచన కాదు!
-
1:55 - 1:59బయట అందంగా ఉన్న స్త్రీని చూస్తే, "ఓహ్, ఈమె అందంగా ఉంది" అని నేను అనుకుంటాను.
-
1:59 - 2:00నేను ఆమెను ఆరాధిస్తాను.
-
2:01 - 2:05So it's something that if I have chance, maybe I can go with the lady.
-
2:05 - 2:07నాకు అవకాశం ఉంటే లేదా ఆమె నాకు అవకాశం ఇస్తే లేదా ఏదైనా.
-
2:07 - 2:10కానీ అది నేను అనుభవించే బలహీనత.
-
2:10 - 2:18చాలా సార్లు అది నా దగ్గరకు వచ్చేది... కొన్నిసార్లు నా కలలో, నేను వింత వ్యక్తులతో ప్రేమలో ఉన్నట్లు చూస్తాను.
-
2:18 - 2:26చాలా సార్లు నేను నన్ను నేను ఎలా ఉండాలో అలాగే చూసుకుంటాను, కానీ అది నేను ఉన్న చోట కాదు.
-
2:26 - 2:36నేను వ్యాపారం చేస్తాను మరియు చాలా సార్లు చాలా సమస్యలు వచ్చి నా ఆర్థిక స్థితిని హరించేస్తాయి.
-
2:36 - 2:40అది నా తప్పు కాకపోవచ్చు, అది నా సోదరుడు లేదా నాకు తెలిసిన వ్యక్తుల నుండి రావచ్చు,
-
2:40 - 2:42వారు తప్పులు చేస్తారు మరియు నేనే మూల్యం చెల్లించుకోవాలి.
-
2:42 - 2:45ఇది నేను పొందిన అనుభవం.
-
2:46 - 2:52అతను చెప్పిన ప్రవచనం 100% నిజమని నేను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే అది నా అనుభవం.
-
2:52 - 2:54ఇది ఒక గొలుసు.
-
2:54 - 2:59- ఆ గొలుసు మీ కుటుంబంలోని పురుషులను బాధపెడుతోంది.- అది నిజమే సార్.
-
2:59 - 3:01మా నాన్నకు ఇద్దరు భార్యలు.
-
3:02 - 3:07ఈ వయసులో, దాదాపు 80 ఏళ్ల వయసులో కూడా, అతను ఇంకా మహిళల కోసం తపిస్తున్నాడు.
-
3:07 - 3:11కాబట్టి ఇది నిజంగా కుటుంబంలో ఉన్న విషయం.
-
3:11 - 3:16ఈ గొలుసు, ఇప్పుడు మీ కుటుంబంలోని పురుషులు మళ్ళీ మళ్ళీ వివాహం చేసుకోవడానికి చేసుకోవడానికి కారణమవుతోంది.
-
3:16 - 3:20పెళ్లి, పునర్వివాహం, ప్రతిచోటా విడిపోయిన కుటుంబం. ఇక్కడ పిల్లలు, అక్కడ పిల్లలు.
-
3:20 - 3:21ఇది ఏమిటి?
-
3:22 - 3:23అది నిజమే సార్.
-
3:23 - 3:28మా కుటుంబంలో, వివాహం సమస్య కారణంగా పరిస్థితులు సాధారణంగా సాగడం లేదు.
-
3:28 - 3:33ఎటువంటి పురోగతి లేదు, అది అనుకున్న విధంగా పనిచేయడం లేదు.
-
3:33 - 3:37ఇవి నాకు లభించే అనేక అనుభవాలు.
-
3:37 - 3:41ఈ రోజు మీరు దీని నుండి విముక్తి పొందకపోతే, ఈ గొలుసును తెంచుకోకపోతే,
-
3:42 - 3:48మీరు వివాహం తరువాత ఇంకొక వివాహం చేసుకోవడంతో మీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటారు,
-
3:48 - 3:51ఇక్కడ పిల్లలు, అక్కడ పిల్లలు, ప్రతిచోటా.
-
3:51 - 3:54కుటుంబంలోని ఇతర పురుషులకు జరిగినట్లుగా.
-
3:55 - 3:56- సరేనా.- అవును సార్.
-
3:56 - 4:00ఇప్పుడు మేము దానిని బహిర్గతం చేసాము కాబట్టి, కాబట్టి మీరు ఇకనుంచి స్వేచ్ఛగా ఉండవొచ్చు.
-
4:00 - 4:02- మీరు సిద్ధంగా ఉన్నారా?- నేను సిద్ధంగా ఉన్నాను సార్.
-
4:02 - 4:03యేసుక్రీస్తు యొక్క గొప్ప నామంలో!
-
4:03 - 4:08మొదట, దేవుని సేవకుడు నా దగ్గరికి వస్తున్నప్పుడు, నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
-
4:08 - 4:11నేను భయపడుతున్నట్లు, నా గుండెను ఏదో కొట్టుకుంటున్నట్లు.
-
4:11 - 4:12యేసు యొక్క శక్తివంతమైన నామంలో!
-
4:12 - 4:15అతను నన్ను తిప్పుతున్నప్పుడు, నేను నన్ను నియంత్రించుకోలేకపోయాను.
-
4:15 - 4:19యేసుక్రీస్తు నామములో, అతనిలోనుండి బయటకు రా!
-
4:21 - 4:23యేసు నామంలో మీరు స్వేచ్ఛను పొందుకున్నారు!
-
4:23 - 4:28యేసు నామంలో ఆ చీకటి గొలుసును నేను విచ్ఛిన్నం చేస్తున్నాను!
-
4:29 - 4:31యేసు నామంలో మీ కుటుంబం స్వతంత్రంగా ఉంది!
-
4:31 - 4:36నేను ఇప్పటికే ఆశీర్వదించబడ్డాను మరియు నా జీవితం పట్ల దేవుని చిత్తం ఇప్పటికే నెరవేరిందని నాకు తెలుసు.
-
4:36 - 4:38ధన్యవాదాలు. యేసు, నా కుటుంబం స్వేచ్ఛగా ఉంది! ధన్యవాదాలు యేసు!
-
4:38 - 4:46నా సలహా ఏమిటంటే: సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన వద్ద ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
-
4:46 - 4:54మనం జీవితంలో ఏమి ఎదుర్కొంటున్నా, దేవుడే పరిష్కారం మరియు యేసుక్రీస్తు ప్రతి పరిస్థితికి స్వస్థత చేకూర్చేవాడు.
-
4:54 - 4:57నేడు మనం అనుభవించగలిగినట్లుగా; ఆయన నిన్న, నేడు, ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు.
-
4:57 - 5:04కాబట్టి కష్టాలు, ఇబ్బందులు, వైఫల్యాలు, ఏదైనా పరిస్థితి ఎదుర్కొంటున్న ఎవరైనా యేసు దగ్గరకు రావాలి.
-
5:04 - 5:10ఆయన కృప వలన, ఈ రోజు నేను పొందిన ఆయన ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందని నేను వాగ్దానం చేస్తున్నాను,
-
5:10 - 5:13నేను ఆయనను సేవించి ఆయన చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటాను.
-
5:14 - 5:29[♪ సంగీతం♪]
- Title:
- మీరు కామంతో బాధపడుతుంటే, దీన్ని చూడండి!!!
- Description:
-
దేవుని పిల్లలుగా, మనం మన పరలోక తండ్రిని ప్రేమిస్తున్నప్పటికీ, మనం ఆయనతో సంబంధం లేకుండా ఉన్నామని దీని అర్థం కాదు.
సాతాను తన శక్తి మేరకు ప్రయత్నిస్తాడు, చేతిలో ఉన్న ప్రతి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు మరియు మన బలహీనతను ఉపయోగించి మనల్ని దుర్బలంగా మారుస్తాడు. కామం అనేది అతను మనకు వ్యతిరేకంగా తిప్పే సాధనాల్లో ఒకటి మరియు ఇది మన జీవితాల కోసం దేవుని దైవిక ఉద్దేశ్యం నుండి పరిపూర్ణ దృష్టి మరల్చడం. ఈ మనిషికి అపవాది తన విధిని లక్ష్యంగా చేసుకుంటున్నాడని తెలుసు... కానీ కామ సంకెళ్ళు యేసు శక్తికి సరిపోవని కూడా అతనికి తెలుసు!
మీరు కూడా దురాశతో పోరాడుతున్నారా? మీరు బయటపడే మార్గం కోసం చూస్తున్నారా? శోధన వచ్చినప్పుడు, మిమ్మల్ని విడిపించగలవాని వద్దకు పరిగెత్తండి!
⚠️ గమనిక: మీరు ఉపశీర్షికల మెను క్రింద మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
- Video Language:
- English
- Duration:
- 05:29
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for Mr Ojiefoh Collins Youtube 2025 03 30 V4 | |
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for Mr Ojiefoh Collins Youtube 2025 03 30 V4 |