మీరు మీ మనస్సును మరియు శరీరాన్ని ఒకే సమయంలో వ్యాయామం చేయగలరా?
-
0:00 - 0:01సర్, నేను మీతో మాట్లాడవచ్చా?
-
0:02 - 0:02చెప్పండి.
-
0:03 - 0:08మీలో నేను ఒక మంచి మనిషిని చూస్తున్నాను, ప్రజలకు అతని సహాయం కావాలి.
-
0:09 - 0:09మీరు!
-
0:10 - 0:11నా పేరు కింగ్స్.
-
0:11 - 0:12నేను స్విట్జర్లాండ్ నుండి వచ్చాను.
-
0:12 - 0:16ఈరోజు ఆరాధన చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను!
-
0:16 - 0:20మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు.
-
0:22 - 0:26కానీ మీరు చేయాల్సిందల్లా ముందుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం.
-
0:27 - 0:30ఇప్పుడు, మీకు ఏం జరుగుతోంది,
-
0:32 - 0:36ఈ సమస్య, మోకాలి నొప్పి, మీ వల్లనే!
-
0:37 - 0:40ఇది అనారోగ్యం కాదు లేదా ఏదైనా వ్యాధి కాదు.
-
0:40 - 0:42ప్రవక్త నాకు ఇచ్చిన ప్రవచనం నిజమే.
-
0:44 - 0:50జిమ్‌లో శిక్షణ కారణంగా నా మోకాలికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
-
0:50 - 0:56నేను శిక్షణ పొందేటప్ప్పుడు, చాలా బరువు పెరిగిపోయాను, అందుకే నా మోకాలిపై స్థానభ్రంశం ఉంది.
-
0:57 - 0:58మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
-
1:00 - 1:04ఈ రోజు నేను మీకు నీతి విషయంలో ఒక ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాను.
-
1:05 - 1:08మీరు నడుచుకుంటూ ప్రార్థన చెయ్యడం ప్రారంభించాలి.
-
1:08 - 1:14ఇది మీ సహజ జీవితంపై రెట్టింపు ప్రభావాన్ని చూపుతుంది; ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది
-
1:15 - 1:17మరియు ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా సహాయపడుతుంది.
-
1:17 - 1:21ప్రవక్త నన్ను నడుస్తూ ప్రార్ధించమని అన్నారు,
-
1:21 - 1:23అది నిజం, నాకు అది చాలా నచ్చింది.
-
1:23 - 1:28మేము ప్రార్థన పర్వతానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థన ఎలా జరుగుతుందో నేను చూశాను.
-
1:28 - 1:30కాబట్టి, నేను అక్కడి నుండి ప్రారంభించాలని అనుకుంటున్నాను.
-
1:30 - 1:35ఇది మిమ్మల్ని బాధించే ఈ బలహీనతతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
-
1:36 - 1:40మీకు తెలుసా, మిమ్మల్ని బాధించే ఒక బలహీనత ఉంది.
-
1:40 - 1:41అవును.
-
1:43 - 1:45మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మిమ్మల్ని ఎవరూ చూడరు.
-
1:46 - 1:47మీ బలహీనత ఏమిటో మీకు తెలుసు.
-
1:47 - 1:48అవును, అది నిజమే.
-
1:49 - 1:51అవును, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి ఎందుకంటే,
-
1:53 - 1:58నేను హస్తప్రయోగం చేసుకునేవాడిని, అశ్లీల చిత్రాలు చూసేవాడిని, అలాంటివన్నీ.
-
1:58 - 2:02ఈరోజు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అది నా హృదయంలో ఎవరికీ తెలియని రహస్యం.
-
2:03 - 2:06కానీ ప్రవక్త ఈ రోజు ప్రవచనంలో నాకు ఇలా చెప్పాడు.
-
2:06 - 2:07నేను ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!
-
2:07 - 2:15నేను మీకు ఇచ్చే ఈ సూచన, మొదట మీ ఆరోగ్యానికి, తరువాత మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడుతుంది.
-
2:16 - 2:20మీరు దీన్ని ప్రారంభించినప్పుడు, ప్రజలు మీ వద్దకు రావడాన్ని మీరు చూడటం ప్రారంభిస్తారు.
-
2:21 - 2:24"ప్లీజ్, సార్, నాకు ఒక సలహా ఇవ్వండి."
-
2:25 - 2:27"దయచేసి, సార్, నేను ఇక్కడ ఏమి చేయాలి? నాకు సహాయం చేయండి, చెప్పండి!"
-
2:28 - 2:29- అర్థమైందా?- అవును.
-
2:29 - 2:32దేవుడు నిన్ను ఇలాగే ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు.
-
2:33 - 2:34ఆ ప్రవచనం వచ్చినప్పుడు,
-
2:35 - 2:39కౌన్సెలింగ్ అవసరమైన వారికి నేను సహాయం చేయాలని గ్రహించాను.
-
2:39 - 2:44ఈ రోజు నాకు తెలిసిన విషయం ఏమిటంటే, నా చుట్టూ ప్రజలు వచ్చినప్పుడు నేను వారికి సలహా ఇవ్వాలి.
-
2:45 - 2:50నాకు కుటుంబం ఉంది మరియు నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, సహాయం కోసం నా దగ్గరకు వచ్చే వ్యక్తులు.
-
2:51 - 2:54నాకు ప్రజలకు సహాయం చేయాలనే హృదయం ఉంది.
-
2:54 - 2:55కాబట్టి, మీరు చాలా ధన్యులు!
-
2:55 - 2:55ఆమెన్!
-
2:56 - 2:59మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు తిరిగి వస్తారు.
-
2:59 - 2:59ఆమెన్!
-
3:00 - 3:00యేసు నామంలో!
-
3:01 - 3:02నేను నిన్ను స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను!
-
3:02 - 3:04యేసు యొక్క ఘనమైన నామములో!
-
3:05 - 3:05ధన్యవాదాలు, ప్రభూ!
-
3:06 - 3:07మీరు విడుదలను పొందుకున్నారు!
-
3:07 - 3:13ఈ రోజు ఈ ప్రవచనం నా జీవితానికి స్వేచ్ఛ మరియు జ్ఞానాన్ని తెచ్చిందని నేను నమ్ముతున్నాను.
-
3:14 - 3:14మరియు నేను విడుదలను పొందుకున్నాను!
-
3:14 - 3:15ఆమెన్!
-
3:15 - 3:16ధన్యవాదాలు. యేసు!
-
3:16 - 3:32[♪ సంగీతం♪]
- Title:
- మీరు మీ మనస్సును మరియు శరీరాన్ని ఒకే సమయంలో వ్యాయామం చేయగలరా?
- Description:
-
మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీరు అనుకున్నదానికంటే చాలా ముఖ్యం!
దేవుని మనిషి స్టావ్రోస్ ఇచ్చిన శక్తివంతమైన ప్రవచనంలో, దేవుడు మన ఆరోగ్యం గురించి మనం గ్రహించే దానికంటే ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడని మరియు అది మన పిలుపుతో ముడిపడి ఉందని వెల్లడైంది.
దేవుడు మనల్ని తన మహిమకు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలని, శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు, మరియు ఈ ప్రవచనం రెండింటికీ కీలకాన్ని కలిగి ఉంది! లేఖనం మనకు గుర్తు చేస్తున్నట్లుగా: "మీ శరీరాలు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయాలని మీకు తెలియదా, ఆయన మీరు దేవుని నుండి పొందారు? [...] కాబట్టి మీ శరీరాలతో దేవుణ్ణి గౌరవించండి." (1 కొరింథీయులు 6:19-20)
మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, మనం దేవుణ్ణి గౌరవిస్తాము మరియు మన జీవితాల కోసం ఆయన ఉద్దేశ్యంలో పూర్తిగా నడవడానికి మనల్ని మనం నిలబెట్టుకుంటాము!
⚠️ గమనిక: మీరు ఉపశీర్షికల మెను క్రింద మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
- Video Language:
- English
- Duration:
- 03:32
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for CCOAN Thessalonica Mr Kings Enuma Prophecy Confirmation 2024 09 29 V1 | |
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for CCOAN Thessalonica Mr Kings Enuma Prophecy Confirmation 2024 09 29 V1 |