ఒక కల విడాకులకు దారితీస్తుందా? ఇలాంటి సంకేతం కోసం చూడండి...
-
0:00 - 0:02అగ్ని, యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో!
-
0:02 - 0:03యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో!
-
0:04 - 0:07మీరు మీ కలలో ఎవరో ఒక వ్యక్తిని చూసేవారు.
-
0:07 - 0:07అవును.
-
0:08 - 0:11ఆ వ్యక్తి మీతో పడుకోవాలనుకుంటున్నాడు.
-
0:11 - 0:12అవును, అది నిజమే.
-
0:12 - 0:15నేను నిద్రపోతున్నప్పుడు, ఎవరో ఒకరు నాతో పడుకోవడానికి వస్తారు.
-
0:15 - 0:18దీని వల్ల వైవాహిక సమస్యలు తలెత్తాయి.
-
0:18 - 0:18అవును.
-
0:19 - 0:19మీకు అర్ధమవుతుందా?
-
0:19 - 0:22నా వైవాహిక జీవితం నాశనమైంది, నేను రెండుసార్లు విడాకులు తీసుకున్నాను.
-
0:23 - 0:25"ఓ దేవా, ఈ రోజు నన్ను విడిపించు!" అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
-
0:25 - 0:27నా పేరు గుయిగుయ్ క్లారిస్సే.
-
0:28 - 0:29నేను స్వీడన్ నుండి వచ్చాను.
-
0:29 - 0:32ఆ మనిషి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు.
-
0:33 - 0:33అవును.
-
0:33 - 0:38అతను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడు, మీ దగ్గరకు వస్తాడు, మీతో పడుకోవాలని కోరుకుంటాడు.
-
0:38 - 0:39అవును, అది నిజమే.
-
0:39 - 0:42నేను నిద్రపోతున్నప్పుడు, ఎవరో ఒకరు నాతో పడుకోవడానికి వస్తారు.
-
0:42 - 0:47ఇది నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మొదలైంది, ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాలు, మరియు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది!
-
0:48 - 0:52ఏదైనా మంచి జరుగుతుంటే, ఈ మనిషి నాతో పడుకుంటాడు,
-
0:52 - 0:54ఆ తర్వాత, అంతా నాశనమవుతుంది.
-
0:54 - 0:56దీని వల్ల వైవాహిక సమస్యలు తలెత్తాయి.
-
0:56 - 0:57అవును.
-
0:57 - 0:58మీకు అర్ధమవుతుందా?
-
0:58 - 0:59మీరు విడుదలను పొందుకోవలసి ఉంది.
-
0:59 - 1:02నా వైవాహిక జీవితం నాశనమైంది, నేను రెండుసార్లు విడాకులు తీసుకున్నాను.
-
1:03 - 1:08నేను ఉద్యోగం చేస్తుండగా, నేను డబ్బు ఆదా చెయ్యాలనుకునేదానిని, కానీ నేను ఎవరికో ఒకరికి డబ్బు పంపాల్సి వచ్చేది, నాకు సమస్యలు మొదలయ్యేయి,
-
1:08 - 1:11బహుశా ఎవరైనా అనారోగ్యంతో ఉండవచ్చు, నేను ఈ డబ్బును వారికి సహాయం చేయడానికి ఉపయోగించాల్సి వచ్చేది.
-
1:11 - 1:14నాకు ప్రతిచోటా అప్పులు ఉన్నాయి; నా జీవితం చాలా కష్టంగా ఉంది.
-
1:15 - 1:17"ఓ దేవా, ఈ రోజు నన్ను విడిపించు!" అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
-
1:18 - 1:21నా సంబంధాలు బాగా లేవు, నేను ఎవరితోనైనా ఉంటే,
-
1:21 - 1:26మేము రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు కలిసి ఉండకుండానే అది ముగిసిపోతుంది ఎందుకో మాకు తెలియదు.
-
1:27 - 1:28యేసు క్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో!
-
1:28 - 1:35నేను పాపానికి దూరంగా ఉంటానని, ప్రతిరోజూ ప్రార్థిస్తానని, దేవుణ్ణి వెంబడిస్తానని దేవునికి వాగ్దానం చేస్తున్నాను.
-
1:35 - 1:36ఆమెన్! చాలా ధన్యవాదాలు.
-
1:36 - 1:52[♪ సంగీతం ♪]
- Title:
- ఒక కల విడాకులకు దారితీస్తుందా? ఇలాంటి సంకేతం కోసం చూడండి...
- Description:
-
సంవత్సరాలుగా, ఈ మహిళ తన వివాహం మరియు ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక దాడులను ఎదుర్కొంది. దీని వలన పదే పదే విధ్వంసం సంభవించింది - ముఖ్యంగా ఆమె సంబంధాలలో, ఆమె ఎంత ప్రయత్నించినా...
కానీ ఒక సంఘటన ప్రతిదీ మార్చివేసింది. ఆమె విమోచన కోసం యేసు వైపు తిరిగినప్పుడు, ఆమెను చాలా కాలంగా బంధించిన సంకెళ్ళు తెగిపోయాయి!
మీరు కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటూ, మీ జీవితంలో అదే సంకేతాలను గమనిస్తుంటే, యేసుక్రీస్తు సమాధానమని తెలుసుకోండి—ఆయనే పోషకుడు మరియు శత్రువు దొంగిలించడానికి ప్రయత్నించే వాటిని ఆయన పునరుద్ధరించగలడు!
⚠️ గమనిక: మీరు ఉపశీర్షికల మెను క్రింద మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
- Video Language:
- English
- Duration:
- 01:52
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for CCOAN Thessalonica Ms Clarisse Guigui Prophecy Confirmation 2025 01 12 V3 | |
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for CCOAN Thessalonica Ms Clarisse Guigui Prophecy Confirmation 2025 01 12 V3 |