< Return to Video

Subhalagnam Movie || Chinuku Chinuku Andelatho Video Song || Ali, Soundarya || Shalimarcinema

  • 0:09 - 0:13
    చినుకు చినుకు అందెలతో చిట్‌పాట్ చిరు సవ్వడితో
  • 0:13 - 0:17
    నీలిమబ్బు కురులు ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
  • 0:17 - 0:20
    వాన జాను అూడింది వయ్యరంగా
  • 0:20 - 0:23
    నిశ్శబ్ద పూలు జల్లింది సింగారంగా
  • 0:24 - 0:27
    చినుకు చినుకు అందెలతో చిట్‌పాట్ చిరు సవ్వడితో
  • 0:27 - 0:31
    నీలిమబ్బు కురులు ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
  • 0:31 - 0:34
    వాన జాను అూడింది వయ్యరంగా
  • 0:35 - 0:38
    నిశ్శబ్ద పూలు జల్లింది సింగారంగా
  • 1:10 - 1:13
    నింగి నేల ఇవేళ చలికి వానకిపోతుంటే
  • 1:14 - 1:17
    బిగి కౌగిలి పొదరింటి పడ పద్మంటే
  • 1:17 - 1:19
    ఈ కౌగిలింతలోన ఏలో
  • 1:21 - 1:23
    గుండెల్లో అందు కాసే ఏలో
  • 1:24 - 1:28
    పైన మబ్బు ఊరిమింది పడుచు జింక బెదిరింది
  • 1:28 - 1:31
    వాల వేయగా సేయరై పెనవేసింది
  • 1:31 - 1:34
    అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో
  • 1:35 - 1:38
    చిటికేసే బుగ్గ మీద ఏలో
  • 1:39 - 1:42
    వాల్పు తొలివాల్పు ఇక టక్ జామ్ టక్ జామ్
  • 1:42 - 1:46
    వయసు తడి సొగసు అరవిరిసే సమయం
  • 1:50 - 1:53
    చినుకు చినుకు అందెలతో చిట్‌పాట్ చిరు సవ్వడితో
  • 1:53 - 1:56
    నీలిమబ్బు కురులు ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
  • 1:56 - 1:59
    వాన జాను అూడింది వయ్యరంగా
  • 2:00 - 2:03
    నిశ్శబ్ద పూలు జల్లింది సింగారంగా
  • 2:39 - 2:43
    మనసు పట్ట తప్పింది వయసు గుట్టు తడిచింది
  • 2:43 - 2:46
    యెద లోపల చలిగాల సుడి రెగింది
  • 2:46 - 2:49
    వానొచ్చే వాడొచ్చే ఏలో
  • 2:50 - 2:52
    వయసంటే తెలిసొచ్చే ఏలో
  • 2:53 - 2:57
    మెను చూపు పోయింది వాలు చూపు సయ్యంది
  • 2:57 - 3:00
    చలి కోరిక ఆల్వోకాగ తల ఊపింది
  • 3:00 - 3:03
    అరే సరసాల సందుల్లోన ఏలో
  • 3:04 - 3:06
    సరిగంగ తానస్ ఏలో
  • 3:08 - 3:11
    ఒరిలో ఇక ఒకటై టక్‌టక్‌టై అంటే
  • 3:11 - 3:15
    సరసానికి దొరసానికి ముద్దిపెడుతుంటే
  • 3:19 - 3:22
    చినుకు చినుకు అందెలతో చిట్‌పాట్ చిరు సవ్వడితో
  • 3:22 - 3:26
    నీలిమబ్బు కురులు ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
  • 3:26 - 3:29
    వాన జాను అూడింది వయ్యరంగా
  • 3:29 - 3:32
    నిశ్శబ్ద పూలు జల్లింది సింగారంగా
  • 3:33 - 3:36
    చినుకు చినుకు అందెలతో చిట్‌పాట్ చిరు సవ్వడితో
  • 3:36 - 3:39
    నీలిమబ్బు కురులు ముడిని జారవిడిచి ఒళ్ళు మరచి
  • 3:40 - 3:42
    వాన జాను అూడింది వయ్యరంగా
  • 3:43 - 3:47
    నిశ్శబ్ద పూలు జల్లింది సింగారంగా
Title:
Subhalagnam Movie || Chinuku Chinuku Andelatho Video Song || Ali, Soundarya || Shalimarcinema
Description:

more » « less
Video Language:
Telugu
Duration:
03:55

Telugu subtitles

Revisions