-
రెండువేల రెండు వరకు
-
చూడలేదే ఇంత సరుకు
-
రెండువేల రెండు వరకు
-
చూడలేదే ఇంత సరుకు
-
సోకుల్తో వచ్చేసింది
-
సూదుల్తో గుచ్చేసింది
-
చినుకుల్తో చిందేసింది
-
జివ్వంటూ లాగేసింది
-
పోక పోక తోటకెళితే
-
వేటగాడు వెంటపడితే
-
పోక పోక తోటకెళితే
-
వేటగాడు వెంటపడితే
-
బాణంతో పువ్వొచ్చింది
-
ప్రాణంతో గోడవచ్చింది
-
రవ్వంత నొప్పేసింది
-
మువ్వంత ముద్దేసింది
-
ఊరించి ఓ మెరుపు రాగాలు తీస్తుంటే
-
ఉడికించి ఓ చినుకు గారాలు పోతుంటే
-
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే
-
ఊరించి ఉడికించి ఒడిలోకి రానంటే
-
ఊగిందే నీ నడుము తడి ఆరిపోతుంటే
-
కోరింది నీ కిచ్చుకుంటే
-
సయ్యటలే ఆడుకుంటే
-
ఊరుకుంటే జారుకుంటే
-
ఆకు చాటున్న పిందల్లే నే ఉంటే
-
రెండువేల రెండు వరకు చూడలేదే ఇంత సరుకు
-
పోక పోక తోటకెళితే వేటగాడు వెంటపడితే
-
మత్తోచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే
-
మత్తోచ్చి నాకేమో మతి తప్పిపోతుంటే
-
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే
-
ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే
-
నీ మత్తు మాటలతో వెన్నే సలుపేస్తుంటే
-
ఈ వానలో కన్ను గీటి,
-
రసవీణలా నిన్ను మీటి
-
వరస తెలిసి వయసు కురిసి
-
మనసులోతుల్లో ఉయ్యాల లుగాలి
-
రెండువేల రెండు వరకు
-
చూడలేదే ఇంత సరుకు
-
రెండువేల రెండు వరకు
-
చూడలేదే ఇంత సరుకు
-
సోకుల్తో వచ్చేసింది
-
సూదుల్తో గుచ్చేసింది
-
చినుకుల్తో చిందేసింది
-
జివ్వంటూ లాగేసింది
-
పోక పోక తోటకెళితే
-
వేటగాడు వెంటపడితే
-
పోక పోక తోటకెళితే
-
వేటగాడు వెంటపడితే
-
బాణంతో పువ్వొచ్చింది
-
ప్రాణంతో గోడవచ్చింది
-
రవ్వంత నొప్పేసింది
-
మువ్వంత ముద్దేసింది
-
yt@non_sequitor