< Return to Video

Ramasakkanodiviro pilago |Adah Sharma| Mangli| Raghu Kunche | kunche chords |రామసక్కనోడివిరో పిలగో |

  • 0:14 - 0:16
    Back it again
  • 0:32 - 0:34
    రామసక్కనోడివిర పిలగో
  • 0:35 - 0:38
    రయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో
  • 0:44 - 0:46
    రామసక్కనోడివిర పిలగో
  • 0:46 - 0:49
    రయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో
  • 0:49 - 0:51
    ఎనకెనక పడతావు
  • 0:51 - 0:53
    ఎగాదిగ సుత్తావు
  • 0:55 - 0:56
    DJలు పెడతావు
  • 0:56 - 0:58
    Discoలు ఆడేవు
  • 0:58 - 0:59
    కత ఏంటీ
  • 0:59 - 1:00
    ఈ కథ ఏంటి
  • 1:00 - 1:03
    కారేడ్డము అడమాకు పిలగో
  • 1:03 - 1:06
    నా కంట్లో నలుసవ్వమాకు పీలగో
  • 1:23 - 1:26
    గంపెడు పూలట్టుకొని కోప్పులెడతనంటావు
  • 1:26 - 1:29
    గుప్పెడాంత గుండెలోన కుంపటెట్టి పోతావు
  • 1:29 - 1:30
    గులు గులు గులాబ్జామ్
  • 1:30 - 1:32
    గుడి ఎనక్కే చెక్కేద్దామా
  • 1:32 - 1:38
    జాణాబేత్తడు నడుము షాణాబాగుందని మెల్లకుండ, గిల్లిపోయి నన్నేమో పరేషాణుజేత్తావు
  • 1:38 - 1:39
    జింగిరి బింగిరి జంబలహాట్టు
  • 1:39 - 1:40
    రంగులరాట్నం ఎక్కేద్దామా
  • 1:40 - 1:46
    ఇగజూసి అగజూసి సిర్రెత్తుకొత్తుంటే సీటీలే కోట్టేత్తావూ
  • 1:46 - 1:51
    తెగ ఆశపెట్టేసి నావైపే రాకుండా ఏటేటో ఎల్పోతావు
  • 1:52 - 1:54
    కత ఏంటి నీ కత ఏంటి
  • 1:54 - 1:56
    అసలు కత ఏంటి
  • 1:56 - 1:59
    ఎడమ కన్ను అదిరింది పిలగో
  • 1:59 - 2:02
    నా ఎన్ను పూస కరిగింది పిలగో
  • 2:02 - 2:04
    రామ సక్క నోడివిరా పిలగో
  • 2:04 - 2:08
    రయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలాగో
  • 2:09 - 2:11
    No no with me
  • 2:11 - 2:13
    Can't you just see
  • 2:14 - 2:17
    Don't you wanna stop me
  • 2:17 - 2:20
    Never mind, just keep trying
  • 2:22 - 2:24
    Just leave
  • 2:35 - 2:41
    పాపిట బిళ్ళట్టుకొని ఎగాదిగా జుత్తావు పాయసాల పిట్టవని పగలబడి నవ్వేవు
  • 2:41 - 2:43
    రింగుడుబిళ్ల, రూపాయిబిళ్ళ
  • 2:43 - 2:44
    దండ కాదు తామర మొగ్గ
  • 2:44 - 2:50
    చెక్కరకేళి పండు చెక్కిలిపై రుద్దేస్తూ చిటికేసి చటుక్కున చతికిలబడిపోతావు
  • 2:50 - 2:52
    తింగరి బుచ్చి, మాయలమచ్చి, కోతికొమ్మచ్చాడేద్దామా
  • 2:52 - 2:58
    గరంగరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి హడావిడే సేసేత్తావూ
  • 2:58 - 2:59
    చల్లకొచ్చి ముంత దాచి
  • 2:59 - 3:03
    నన్ను నువ్వు ఏలాగోలా సురా సురా సుట్టెత్తావూ
  • 3:03 - 3:05
    కథ ఏంటి
  • 3:05 - 3:06
    అసలు కథ ఏంటి
  • 3:06 - 3:08
    నీ కతేందిరా
  • 3:08 - 3:10
    లడాయికి వచ్చినావ పీలగో
  • 3:10 - 3:13
    మరి లగ్గమైతదీ చేసేస్కో పిలగో
  • 3:14 - 3:16
    రామసక్కనోడివిరో పిలగో
  • 3:16 - 3:19
    రయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలగో
  • 3:22 - 3:24
    రింగుడుబిళ్ల
  • 3:25 - 3:27
    రూపాయిబిళ్ళ
  • 3:28 - 3:30
    జింగిరి బింగిరి
  • 3:30 - 3:32
    మాయల మచ్చే
Title:
Ramasakkanodiviro pilago |Adah Sharma| Mangli| Raghu Kunche | kunche chords |రామసక్కనోడివిరో పిలగో |
Description:

more » « less
Duration:
03:44

Telugu subtitles

Revisions