< Return to Video

FFX for Families

  • 0:00 - 0:03
    (ఇది టెక్‌టాక్‌కి సమయం)
  • 0:03 - 0:05
    (పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి
    సమాజం నుండి చిట్కాలు)
  • 0:05 - 0:10
    నిజానికి నా అతి పెద్ద చిట్కా
    ఒక ఆన్‌లైన్ డిజిటల్ ఒప్పందం ఎర్పరుచుకొవటం.
  • 0:10 - 0:13
    పిల్లల కోసం నియమాలు మరియు మార్గదర్శకాలు
    ఎర్పరుచుకొవటం లంటివి.
  • 0:13 - 0:16
    మరియు వారు సోషల్ మీడియా మరియు
    ఇతర సాంకేతికతలును ఎలా ఉపయోగిస్తున్నారు.
  • 0:16 - 0:20
    నా బిడ్డా కొత్త సొఫ్త్వరె మరియు
    అప్లికేషన్‌లు మాత్రమె ఉపయొగించేల
  • 0:20 - 0:22
    నిర్దరించడం ద్వర వారిని
    ఒన్లినె సురక్షితంగ ఉంచుతాను.
  • 0:22 - 0:26
    నేను కూడా భరోసా ఇస్తున్నాను
    వారి పరికరాలలోని యాప్‌లు తగిన అనుమతులను.
  • 0:26 - 0:28
    మాత్రమే ఉపయోగిస్తాయి
  • 0:28 - 0:30
    "అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి"
  • 0:30 - 0:34
    ఇది వారి ఆన్‌లైన్ కార్యకలాపాలకు
    కూడా వర్తిస్తుందని
  • 0:34 - 0:37
    మరియు అపరిచితులు ఇంటర్నెట్‌లో ఉన్నారని
    వారికి గుర్తు చేయండి.
  • 0:37 - 0:39
    నా పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా
    ఉంచడానికి నాకు ఇష్టమైన ఫీచర్
  • 0:39 - 0:42
    iPadలో "గైడెడ్ యాక్సెస్" అనేది.
  • 0:42 - 0:47
    అందుకే, దానిని ఆన్ చేసి వారి క్రియాకలాపం
    పూర్తి చేసినప్పుడు దానిని ఆపుతను.
  • 0:47 - 0:51
    వీడియో సేవలలో, పిల్లల రక్షణ ఉంది.
  • 0:51 - 0:56
    మరియు మేము చేసే మరో పని వారు బ్రౌజింగ్
    చెస్తున్నప్పుడు, వారితో పాటు ఉంటాము.
  • 0:59 - 1:02
    (మీ కుటుంబ గోప్యతకు మొదటి
    స్థానం ఇచ్చే బ్రౌజర్ నుండి)
Title:
FFX for Families
Video Language:
English
Duration:
01:08
Lost Souls published Telugu subtitles for FFX for Families
Lost Souls edited Telugu subtitles for FFX for Families
Retired user edited Telugu subtitles for FFX for Families

Telugu subtitles

Revisions