Ramasakkanodiviro pilago |Adah Sharma| Mangli| Raghu Kunche | kunche chords |రామసక్కనోడివిరో పిలగో |

Title:
Ramasakkanodiviro pilago |Adah Sharma| Mangli| Raghu Kunche | kunche chords |రామసక్కనోడివిరో పిలగో |
Description:

#Ramasakkanodiviropilago full Video Song
Music - Raghu kunc #raghukunche
singers - Mangli , Raghu kunche #mangli
Audio label - #kunchechords

ముఖ్యగమనిక : ఈ ఛానల్ నందు ఉన్న వీడియోలను Share చెయ్యాలంటే దయచేసి Original links ను మాత్రమే చెయ్యగలరు .
ఆలా కాకుండా ఈ Channel లో ఉన్న
Music , videos ను కాపీ చేసినా ,
వాటిని DJ mix , Remix లాంటివి చేసినా Channel అనుమతి తప్పనిసరి .
అలా కానియెడల మేము తీసుకునే చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులగుదురు .

IMPORTANT NEWS : If you wish to share this video, please make sure you embed the link and share the original source. Please avoid other methods of copying or duplicating the video, and help us support anti-piracy measures in any way you can.
Thank you - KUNCHE CHORDS
Reg No . SEA/RRD/ALO/BN/06668/2016

Movie - Question Mark ?
Banner - Shree Krishna Creations
Presents - Ghana
Cast - Adah Sharma
Lyrics - Bandi satyam
Singer - #Mangli , Raghu Kunche
English lines - Aditi Bhavaraju
Choerographer - Shekar Master
Song Editor - Pradeep goud J
Studio - My Studio
Song Programmed by Vidyanath reddy
Mix and Mastered by Arjun reddy Vazrala
Audio Label - #Kunchechords
Dop - Vamsi Prakash
Editor - S.B.Uddav
Producer - Gouri Krishna
Written & Directed by Vipra
#Ramasakkanodiviropilago
#Raghukunche #Mangli #kunchechords #Adahsharma
Audio on - #KuncheChords
subscribe : https://www.youtube.com/c/Kunchechords
Follow me on FACEBOOK : https://www.facebook.com/Raghukunche
Like my FACEBOOK PAGE : https://www.facebook.com/RaghuKuncheOfficial
Follow me on INSTAGRAM : https://www.instagram.com/raghu.kunche/
Follow me on TWITTER : https://twitter.com/kuncheraghu

Lyrics -

పల్లవి -
Mangli - రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో
ఎనకెనక పడతావు
ఎగాదిగ సుత్తావు
డీజేలు పెడతావు
డిస్కోలు ఆడేవు
కత ఏంటీ
అసలు కథ ఏంటి
కారేడ్డము అడమాకు పిలగో
నా కంట్లో నలుసవ్వమాకు పీలగో

చరణం 1
Mangli - గంపెడు పూలట్టుకొని కోప్పులెడతనంటావు
గుప్పెడాంత గుండెలోన కుంపటెట్టి పోతావు

Raghu kunche - గులు గులు గులాబ్జామ్
గుడి ఎనక్కే చెక్కేద్దామా

Mangli- జాణాబేత్తడు నడుము షాణాబాగుందని మెల్లకుండ, గిల్లిపోయి నన్నేమో పరేషాణుజేత్తావు

Raghu- జింగిరి బింగిరి జంబలహాట్టు
రంగులరాట్నం ఎక్కేద్దామా

Mangli - ఇగజూసి అగజూసి సిర్రెత్తుకొత్తుంటే
సీటీలే కోట్టేత్తావూ
తెగ ఆశపెట్టేసి నాకేసి రాకుండా ఏటేటో ఎల్పోతావు
కత ఏంటి - నీ కత ఏంటి
అసలు కత ఏంటి
ఎడమ కన్ను అదిరింది పిలగో
నా ఎన్ను పూస కరిగింది పిలగో
రామ సక్క నోడివిరా పిలగో రయ్
అంటూ నువ్ దూకితే మరి ఎలాగో

చరణం 2
పాపిట బిళ్ళట్టుకొని ఎగాదిగా జుత్తావు పాయసాల పిట్టవని పగలబడి నవ్వేవు
Raghu - రింగుడుబిళ్ల ,రూపాయిబిళ్ళ
దండ కాదు తామర మొగ్గ

Mangli - చెక్కరకేళి పండు చెక్కిలిపై రుద్దేస్తూ చిటికేసి చటుక్కున చతికిలబడిపోతావు
Raghu kunche - తింగరి బుచ్చి , మాయలమచ్చి , కోతికొమ్మచ్చాడేద్దామా

Mangli - గరంగరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి హడావిడే సేసేత్తావూ
చల్లకొచ్చి ముంత దాచి
నన్ను నువ్వు ఏలాగోలా సురా సురా సుట్టెత్తావూ
కథ ఏంటి -అసలు కథ ఏంటి
నీ కతేందిరా
లడాయికి వచ్చినావ పీలగో - మరి లగ్గమైతదీ చూస్కో పిలగో
రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో

Raghu kunche - రింగుడుబిళ్ల - రూపాయిబిళ్ళ --జింగిరి బింగిరి
మాయల మచ్చే ....

more » « less
Duration:
03:44
http://www.youtube.com/watch?v=HH4hO6l4uPw
Format: Youtube
Primary
Original
Added   by NonSequitorSeries
Format: Youtube
Primary
Original
This video is part of Amara Public.