ఒక కల రాక్షస దాడులకు ఎలా ద్వారాలు తెరుస్తుంది!
-
0:00 - 0:04ఆమె శరీరంలోకి ఎలా ప్రవేశించావు?
-
0:06 - 0:07కలల ద్వారా.
-
0:08 - 0:13మీరు విన్నారా? నేను మీకు ఏమి చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ఇది;
-
0:13 - 0:20ప్రవచనం యొక్క శక్తి ద్వారా దేవుడు తనలోకి ఈ సాతాను శక్తి ఎలా ప్రవేశించిందో బహిర్గతం చేస్తున్నాడు.
-
0:20 - 0:24నేను ముందే చెప్పాను. ఆమె కలలో ఎదో తిన్నది.
-
0:24 - 0:25యేసు యొక్క శక్తివంతమైన నామంలో!
-
0:28 - 0:31యేసు నామంలో ఆమె నుండి బయటకు రా!
-
0:33 - 0:37ఆమె కలలో తిన్నది. వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు.
-
0:38 - 0:43ఆమె దీన్ని తిన్నప్పటి నుండి, ఆమె శరీరం లోపల ఏదో కదలడం ప్రారంభించింది.
-
0:43 - 0:45అది ఒక సాతాను దాడి!
-
0:45 - 0:54నేను కలలో పాము, పచ్చి మాంసం వంటి వివిధ వస్తువులను తింటున్నట్లు చూశాను.
-
0:56 - 0:58కొన్ని వివిధమైన పదార్ధాలు.
-
0:58 - 1:00నువ్వు ఆమెకు ఏం చేసావు?
-
1:00 - 1:04విషం. నేను ఆమెకు విషం పెట్టాను!
-
1:04 - 1:05గట్టిగా మాట్లాడు!
-
1:06 - 1:07మేము ఆమెకు విషం పెట్టాము!
-
1:08 - 1:14అది నా మూత్రపిండాలను ప్రభావితం చేసింది. నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను.
-
1:14 - 1:18కొన్నిసార్లు నేను ఇంట్లో చాలా ఏడ్చి ప్రార్థన చేస్తాను.
-
1:19 - 1:22నాకు విడుదల సమయం ఎప్పుడు అని దేవుడిని అడిగాను.
-
1:22 - 1:26వాళ్ళు ఆమెకు విషం ఇచ్చారు. అక్కడి నుండి సాతాను విత్తనాన్ని వేశాడు.
-
1:26 - 1:30వింతైన కలలు రావడం వల్ల ఆమె అన్ని సంబంధాలను నాశనం చేస్తుంది.
-
1:31 - 1:34ఏది ఉంటే దానిని నాశనం చేస్తుంది.
-
1:35 - 1:39నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదో కారణం చేత నన్ను ఇష్టపడరు.
-
1:40 - 1:42ప్రజలు నన్ను ఇష్టపడలేదు.
-
1:42 - 1:46ఆమెతో సంబంధం ఏర్పరచుకోవడానికి సాతాను ఆ విత్తనాన్ని ఆమెలో పెట్టాడు.
-
1:47 - 1:52కొన్నిసార్లు అతను ఆమెను ప్రేమించడానికి ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చేవాడు.
-
1:53 - 1:56నేను దాని గురించి ఎవరికీ చెప్పలేదు.
-
1:56 - 2:03నేను ముఖం చూడను, కానీ ఎవరో నన్ను శారీరకంగా నిజంగా తాకుతున్నట్లు నాకు అనిపిస్తుంది.
-
2:03 - 2:08నేను వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో పడటం చూస్తాను.
-
2:08 - 2:09ఈ రోజు ఆమె విమోచన దినం.
-
2:09 - 2:10నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది!
-
2:10 - 2:12యేసు యొక్క శక్తివంతమైన నామంలో, బయటకు రా!
-
2:13 - 2:14యేసు నామమున బయలుదేరు!
-
2:14 - 2:16యేసు నామంలో ఆమె నుండి బయటకు రా!
-
2:16 - 2:17బయటకు రా!
-
2:17 - 2:20మీ శరీరమంతా, యేసు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగునుగాక!
-
2:20 - 2:20అగ్ని!
-
2:21 - 2:22పరిశుద్ధాత్మ అగ్ని!
-
2:23 - 2:24యేసు నామంలో!
-
2:26 - 2:27ధన్యవాదాలు, ప్రభూ!
-
2:27 - 2:28ఈ నూతన జీవితం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు!
-
2:29 - 2:31నేను ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
-
2:31 - 2:33నన్ను రక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు.
-
2:33 - 2:37నా జీవితాంతం నేను ఆయనను సేవిస్తాను.
-
2:37 - 2:38యేసు, నీకు ధన్యవాదాలు!
-
2:38 - 2:39మీరు స్వేచ్ఛను పొందుకున్నారు!
-
2:39 - 2:41[చప్పట్లు]
-
2:41 - 2:44యేసు, నీకు ధన్యవాదాలు! హల్లెలూయ! నీకు ధన్యవాదాలు!
-
2:44 - 2:59[♪ సంగీతం♪]
- Title:
- ఒక కల రాక్షస దాడులకు ఎలా ద్వారాలు తెరుస్తుంది!
- Description:
-
ఈ రకమైన కలల పట్ల జాగ్రత్త!
ఈ విడుదలలో, పరిశుద్ధాత్మ ఒక స్త్రీకి ఉన్న వివరించలేని కష్టానికి మూలాన్ని - కలల ద్వారా పొందిన ఆధ్యాత్మిక విషాన్ని - బయటపెట్టాడు. నిజానికి, ఆమె స్వేచ్ఛా రంగాన్ని సందర్శించే వరకు శత్రువు ఆమెకు అనారోగ్యం మరియు భావోద్వేగ బాధను కలిగించడానికి ఆమె కలలను ప్రవేశ ద్వారంగా ఉపయోగించాడు!
మీరు ఎప్పుడైనా ఇలాంటి కలను చూశారా? యేసుక్రీస్తు ఈ స్త్రీకి చేసినట్లుగా, మీకూ స్వేచ్ఛను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు!
⚠️ గమనిక: మీరు ఉపశీర్షికల మెను క్రింద మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
- Video Language:
- English
- Duration:
- 03:00
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for Ms Gumbs Lucilie Deliverance 2025 04 06 V3 | |
![]() |
Rajeev Kumar edited Telugu subtitles for Ms Gumbs Lucilie Deliverance 2025 04 06 V3 |